AP: ప్రైవేట్ ఆస్పత్రిల్లో పేదవారు వైద్యం చేయించుకునే పరిస్థితి లేదని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది. ఈనాటి ఆధునిక దేవాలయాలైన గవర్నమెంట్ మెడికల్ కళాశాలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు. కోవిడ్ ఉన్నప్పటికీ రూ. 500 కోట్లతో 17మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశాం’ అని తెలిపారు.