KDP: మంత్రి మండిపల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఆయన గురువారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ.. వారిపై ఉన్న ఆరోపణలను వైసీపీ నేతలు మంత్రి మండిపల్లికి అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.