బీహార్ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ హామీల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో RJD నేత తేజస్వియాదవ్ ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్లో ఆర్థిక న్యాయం తీసుకువస్తామని అన్నారు. మా పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించారు.