VZM: చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం, దేవళంపేటలో వాసీపీకి చెందిన వారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీ మోహన్, అదితి గజపతి రాజు, ఎస్సీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో బాలాజీ జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం వైసిపి చర్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు.