MLG: ఆర్టీసీ టికెట్ ధరల పెంపును నిరసిస్తూ ఛలో బస్ భవన్ ముట్టడికి బయలుదేరిన వెంకటాపురం మండల BRS నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ MPTC పోశాల అనిత వీరమల్లు మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమానికి బయలుదేరిన నాయకులపై అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఆయన అన్నారు. అరెస్ట్ చేసిన వారిలో అరెస్టయినవారిలో చంటి భద్రయ్య, నర్ర భద్రయ్య, దగ్గు ప్రభాకర్ ఉన్నారు.