వైమానిక దళ వార్షికోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసిన డిన్నర్ మెనూ వైరల్గా మారింది. ఇటీవల భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, PoKలోని 9 ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసింది. ఆ ఉగ్రశిబిరాల పేర్లతోనే డిన్నర్ మెనూను సిద్ధం చేయడం విశేషం. ఉదాహరణకు, మెనూలో ‘రావల్పిండి చికెన్ టిక్కా’ వంటి పేర్లు ఉన్నాయి.