సిద్దిపేట: జిల్లాలో మొదటి విడత ZPTC/MPTC నామినేషన్లకు మూడురోజుల గడువే ఉంది. సిద్దిపేట రూరల్ ఎంపీటీసీ 8, సిద్దిపేట అర్బన్ 7, నారాయణరావు పేట 5, చిన్నకోడూర్ 14, నంగునూర్ 11, దుబ్బాక 10, అక్బర్ పేట భూంపల్లి 9, మిర్దొడ్డి 7, దౌల్తాబాద్ 9, తొగుట 8, చేర్యాల 12, కొమురవెల్లి 6, రాయపొల్ 8, దూల్ మిట్ట 5, మద్దూర్ 6 స్థానాలకు అక్టోబర్ 11వ తేదీ వరకు నామినేషన్ వేయవచ్చు.
Tags :