సిరిసిల్ల: ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గుర్తుపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. సిరిసిల్ల వెంకంపేటలో నుంచి ఈ వ్యక్తిని 108 సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఇతన్ని గుర్తుపడితే 8712656366, 9885312004 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.