W.G: గొప్ప మానవతావాది, ఆదర్శ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా వర్ధంతి సందర్భంగా గురువారం ఉండి నియోజకవర్గంలోని పెద అమిరం గ్రామంలో రఘురామకృష్ణ రాజు ఏర్పాటు చేసిన రతన్ టాటా కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడతూ.. జనవరి 6న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు.