MHBD: జిల్లాలో MPTC, ZPTC మొదటివిడత ఎన్నికలు జరిగే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటివిడతలో బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నరసింహులపేట, పెద్దవంగర, తొర్రూరులలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండగా.. అక్టోబర్ 23వ తేదీ ఉదయం 7 నుండి సా. 5గం.ల వరకు పోలింగ్ జరగనుంది. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.