అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ మేనేజర్ పి. ఆర్. మనోహర్ కమిషనర్గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్, సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో ఐదు మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మీరు త్వరలో ప్రభుత్వం కేటాయించిన మున్సిపల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.