GDWL: ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు ఉందని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్నారు. గద్వాల జిల్లాలోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను విడుదల చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బాకీని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.