KDP: పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి ప్లెక్సీలు పట్టణంలో కడతావా అంటూ వైసీపీ నాయకుడు షఫీ, వేణు అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం వెంకటాపురంలోని తన నివాసం వద్ద ఉన్నప్పుడు షఫీ వచ్చి కులం పేరుతో దుర్భాషలాడుతూ.. ఇనుప రాడ్డుతో హత్యాయత్నం చేశాడన్నారు.