TG: దేశంలో ‘GCC’ల ఏర్పాటులో HYD ముఖ్య పాత్ర అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. HYDలో నిర్వహించిన జీసీసీ మూడో సమ్మిట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సుమారు 350కిపైగా జీసీసీలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో టీఎస్ ఐపాస్ ద్వారా కంపెనీల ఏర్పాటును సులభతరం చేసినట్లు వివరించారు.