NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు గురువారం కృష్ణలంకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం జక్క స్వప్నకు ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి నుంచి విడుదలైన రూ. 9 లక్షలు ఎల్వోసీ అందచేశారు. సూపర్ GST 2.0 కరపత్రాలను పంపిణీ చేశారు.