మేడ్చల్: మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియోకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.అక్టోబర్ 12న పోలియో బూత్స్ వద్ద చుక్కల పంపిణీ ప్రారంభం, ఇదే నెల 13 నుంచి 15 వరకు గృహ సందర్శనలు, జిల్లాలోని 5,24,973 మంది 0-5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.