BDK: ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను గురువారం సీఐ శ్రీ లక్ష్మితో కలిసి పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్లు అభ్యర్థులు వేసుకోవాలని తెలిపారు.