TG: ఆర్టీసీని విధ్వంసం చేసిన బీఆర్ఎస్.. ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ’40 రోజుల పాటు ఉద్యోగులు సమ్మే చేస్తే పట్టించుకోని నాయకులకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఆర్టీసీ నిలబడిందంటే, ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగిందంటే దానికి ముఖ్య కారణం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే’ అని పేర్కొన్నారు.