SKLM: ప్రతి విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస MLA, PUC ఛైర్మన్ కూన రవికుమార్ సూచించారు. గురువారం అమరావతిలో మానవ వనరుల శాఖకు సంబంధించి విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు, మౌలిక వసతులు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.