NGKL: బిజినపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన చిన్నారుల గుండె పరీక్షలు, చికిత్స శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల కోసం ఇలాంటి శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.