AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవాళ్లనే కలెక్టరేట్లోకి అనుమతిస్తున్నారు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణల్లో ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సానుకూల నిర్ణయం రాకపోతే ఆందోళన చేస్తారేమోనని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది.