KRNL: చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామానికి చెందిన ధనుంజయ రెడ్డిపై 2016లో జరిగిన దాడి కేసులో ఇద్దరికి శిక్ష ఖరారైంది. ఆదోని కోర్టులో న్యాయమూర్తి యజ్ఞ నారాయణ తీర్పు వెలువరిస్తూ భూపాల్ రెడ్డికి ఐదేళ్లు జైలు, రూ. 10 వేల జరిమానా, బసి రెడ్డికి మూడేళ్లు జైలు, రూ. 10 వేల జరిమానా విధించారు.