KDP: చాపాడులోని అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా టెంకాయల విక్రయం, తలనీలాలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంకర్ బాలాజీ ఇవాళ తెలిపారు. వేలంపాట కార్యక్రమం ఆలయ ధర్మకర్తల మండలి, దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో వేలంపాట ఉంటుందన్నారు. నిబంధనల మేరకు పాటలో పాల్గొనాలన్నారు.