TG: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు చలో బస్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు. పెంచిన సిటీ బస్సు ఛార్జీలపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బస్‌భవన్‌కు బయల్దేరారు. అలాగే, హారీశ్ రావు మెహిదీపట్నం నుంచి బస్‌భవన్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీకి వారు వినతిపత్రం ఇవ్వనున్నారు.