AP: మాజీ సీఎం జగన్ నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు వ్యతిరేకంగా హోర్డింగులు కలకలం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్‌కు అవమానం జరిగిందంటూ బ్యానర్లు కట్టారు. ‘YSRCP NEVER AGAIN!, మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా? ప్రజలు.. తస్మాత్ జాగ్రత్త’ అనే కొటేషన్‌తో ఫ్లెక్సీలు వెలిశాయి.