TG: మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు కరువయ్యాయి. గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా.. ఈసారి రెండు వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. కేవలం 1581 దరఖాస్తులే రావడంతో ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దరఖాస్తు ధర గత ఏడాది రూ.2 లక్షలు ఉండగా.. రూ.3 లక్షలు చేయడంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి.