BHPL: జిల్లాలో మొదటి విడత ZPTC, MPTC ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఘనపూర్, చిట్యాల, రేగొండ, కొత్తపల్లి, గోరి, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లో 6 జడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు 19 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.