HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నాగరాజు పర్యటిస్తున్న క్రమంలో గురువారం ఓ బాలుడు పరిగెత్తుకుంటూ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి సెల్ఫీ ఫోటో దిగి ఆటోగ్రాఫ్ తీసుకోగా ఎమ్మెల్యే నాగరాజు బాలుడితో మాట్లాడి బాగా కష్టపడి చదువుకొని ప్రయోజకుడు కావాలని తెలియజేస్తూ ఆశీర్వదించారు.