AP: మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్ల పోస్టింగ్‌ల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఇవాళ్టి నుంచి రెండు రోజులు అవకాశం కల్పించారు. పాఠశాల కేటాయింపు పత్రాలను 11న జారీ చేస్తారు. టీచర్లు కొత్త పాఠశాలల్లో 13న చేరాల్సి ఉంటుంది. కొత్త టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి.