బీహార్ ఎన్నికల నేపథ్యంలో డీప్ఫేక్లు, తప్పుడు సమాచారం వ్యాప్తికి AIను దుర్వినియోగం చేయొద్దని EC రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ప్రచారంలో AI ద్వారా సృష్టించిన లేదా కల్పిత విషయాలను SMలో పంచుకుంటే, ఆ విషయాన్ని తప్పనిసరిగా స్పష్టం చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు SM పోస్టులపై నిఘా ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.