AP: మాజీ సీఎం జగన్ విశాఖ చేరుకున్నారు. రోడ్డు మార్గాన నర్సీపట్నం వెళ్లనున్నారు. పోలీసులు నిర్దేశించిన పెందుర్తి, అనకాపల్లి మీదుగా జగన్ పర్యటించనున్నారు. మాకవరపాలెంలో మెడికల్ కాలేజీను ఆయన సందర్శించనున్నారు. కాకాని నగర్ వద్ద జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలవనున్నారు. అనంతరం విశాఖ KGHలో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శించనున్నారు.