సత్యసాయి: పెనుకొండలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కరపత్రాలను మంత్రి సవిత పంపిణీ చేశారు. తెలుగుతల్లి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా బోయగేరి వరకు ప్రజలకు, వ్యాపారులకు కరపత్రాలు అందజేశారు. ఆర్డీవో ఆనందరావు, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, అధికారులు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.