TG: చలో బస్ భవన్ పిలుపు దృష్ట్యా బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు. మాజీమంత్రి కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి అరెస్ట్ అయ్యారు.