MDK: రామయంపేట మండల వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండల వ్యాప్తంగా 19793 ఓటర్లు ఉన్నారు. 10398 మంది మహిళలు, 9403 మంది పురుషులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 15 గ్రామాలలో 7 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.