NLR: కావలి మండలం ఆముదాలదిన్నె పొలాల్లో ఓ గుర్తు తెలియని మృతదేహం బుధవారం లభ్యమయింది. మృతుడి వయస్సు సుమారుగా 50 సంవత్సరాలు ఉంటుందని, జాతీయ రహదారి -16 పడమటి ప్రక్కన ఉన్న తుమ్మ చెట్టు వద్ద డెడ్ బాడీ పడి ఉందని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.