KDP: ప్రొద్దుటూరులోని రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వృద్ధుడు(65) మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆయన బిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారని అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.