CTR: ఎస్ఆర్ పురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ గ్రామంలో ప్రభుత్వ విప్, గంగాధర్ నెల్లూరు MLA డాక్టర్ వి ఎం థామస్ పల్లెనిద్ర చేశారు. ముందుగా గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.