TPT: పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఎస్. ఇస్మాయిల్, గుండె సంభంధిత సమస్యతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రి వైద్య ఖర్చులకు వారి వద్ద అవసరమైన నగదు లేకపోవడంతో MLA గాలి భానుప్రకాష్‌ను మంగళవారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులు కలసి విజ్ఞప్తి చేశారు. వెంటనే ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి రిఫర్ చేశారు. స్పందించిన సీఎం కార్యాలయంలో బుధవారం రూ.4,50,000 మంజూరు చేసింది.