BHNG: సామాజిక రుగ్మతలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత తెలిపారు. బుధవారం భువనగిరి స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాఠశాలలో వసతుల కొరత ఉందని తెలిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.