WGL: జిల్లా పరిధిలో తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల్లో హడావిడి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు పార్టీ బీ–ఫారం (టికెట్) పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక నేతలతో పాటు జిల్లా స్థాయ నేతల వద్దకు క్యూపడుతున్న అభ్యర్థులు.