W.G: పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న లబ్దిదారులను శుక్రవారం లోపు బ్యాంకు రుణాలు చెల్లించాలని అధికారులు తెెలిపారు. అయితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు బ్యాంకులకు సంబంధం ఏంటని లబ్ధిదారులు ప్రశ్నించారు. అద్దెలు చెల్లించలేక ప్రభుత్వ గృహాల్లో ఉంటున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు