ADB: గత నెల 11న భారీ వర్షాల కారణంగా కలెక్టరేట్ భవనం కూలిపోయిన సందర్భంగా కలెక్టరేట్లోని పలు కార్యాలయాలను ఇతర భవనాలకు మార్చినట్లు కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. అదనపు కలెక్టర్ కార్యాలయము పెనుగంగ భవన్, తహసీల్దార్ కార్యాలయంలో ZP కార్యాలయం, జిల్లా పౌరసర పరాల కార్యాలయాన్ని ఆర్అండ్బీ కార్యాలయంలోకి మార్చినట్లు తెలిపారు.