KRNL: కర్నూలు తాలూకా PS లో 2022లో నమోదైన పోక్సో కేసులో CI ఓబులేసు కోర్టుకు హాజరు కాకపోవడంతో జిల్లా పోక్సీ కోర్టు న్యాయాధికారి ఈ. రాజేంద్రబాబు బుధవారం అరెస్టు వారెంట్ జారీ చేశారు. గతంలో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా CI హాజరు కాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సమన్లు జారీ చేయడంలో తాలూకా పోలీసుల నిర్లక్ష్యంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.