NDL: కర్నూలులోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరయ్యారు. అనంతరం ఆమె కళాశాలలో విద్యార్థుల నుంచి వసతులు, మధ్యాహ్న భోజనం గురించి తెలుసుకున్నారు. భోజనం సరిగ్గా లేకపోవడం కందిపప్పు బియ్యం సరిగా ఉడకకపోవడం గమనించి కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.