TPT: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల గ్రామానికి చెందిన చలపతికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎమ్మెల్యే నాని రూ.3,24,758/- మంజూరు చేయించారు. ఆయన బుధవారం కార్యాలయంలో చెక్కును, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమ కుటుంబాలను ఆదుకున్న ఎమ్మెల్యే నాని, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.