NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక సీఎం చంద్రబాబు రాష్టంలో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు బుచ్చిరెడ్డి పాళెం పట్టణం టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆటోలో ప్రయాణించారు.
Tags :