NTR: జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా ధాన్యం కొనుగోలు, సంబంధిత అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు, పౌర సరఫరాల మేనేజర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 3,03,154 మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు జరిగినట్లు పేర్కొన్నారు.