ATP: ఆర్డీటీ సంస్థ నిర్వాహకుడు మాంఛో ఫెర్రర్‌ను బుధవారం రాత్రి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. FCRA రెన్యూవల్‌పై కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చలపై చర్చించినట్లు నేతలు తెలిపారు. ఆర్డీటీ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రెన్యూవల్ విషయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని తెలిపారు.