దృష్టిమరలిన మీ మెదడు తిరిగి ఏకాగ్రతతో దృష్టి కేంద్రీకరించడానికి 23 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగానే సెల్ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లు అన్నింటినీ చూసవారి రోజు మొత్తం వృథా అవుతుంది. వాటి కోసం ఫోన్ను చూసిన ప్రతిసారీ అరగంట సమయం కోల్పోతున్నట్లే.
Tags :