CTR: కాణిపాక ఆలయ బోర్డు మెంబర్గా పెనుమూరు మండలం కలవగుంటకు చెందిన అనసూయమ్మను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ బుధవారం జీఓ విడుదల చేసింది. 16 మందితో కూడిన కమిటీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎస్సీ కోటాలో ఆమెకు అవకాశం దక్కింది.
Tags :